Blogs of PrasadVSSN

Monday, June 8, 2026

Quotation For You 07-06-2026


01-06-2026

ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడ మే భవితకు పునాది వేస్తుంది.

Proper utilisation of leisure makes the foundation for the future.

02-06-2026

చిన్నపక్షులైనా పెద్ద పాటలు పాడగలవు.

Even small birds can sing loud songs.

03-06-2026

బాధ్యత స్వేచ్చ అనే ముసుగులో వస్తుంది. 

Responsibility arrives in the guise of freedom.

04-06-2026

 సత్యానికి నిజమైన మిత్రుడు కాలము; బధ్ధ శత్రువు పక్షపాతము. 

Time is the real friend of truth; the real enemy is prejudice.

05-06-2026

చెప్పడానికి ఏమీ లేనప్పుడు ఏదీ చెప్పకండి. 

If there is nothing to say,don't say anything.

06-06-2026

జరుగుతున్న క్షణం లో జీవించడ ము లోనే ఆనందము వుంది. 

Happiness lies in living in the present moment.

07-06-2026 

మీరు మోయలేనంత భారాన్ని భగవంతుడు మీ మీద మోపడు. 

The Almighty wouldn't impose more weight than you could bear. 


Monday, June 1, 2026

Quotation For You 31-05-2026


 25-06-2026

ప్రతీ పని కీ ఫలితం ఉంటుందని గుర్తుంచుకోవాలి.

Remember that every action has consequences.

26-05-2026

నిజమైన విద్య జ్ఞానాన్ని అర్ధవంత మైన కార్యము గా రూపొందిప జేస్తుంది.

True education transforms knowledge into meaningful action.

27-05-2026

మన సంతోషాలలోనే మనము జీవిస్తాము.

We live in our pleasures.

28-05-2026

మనము ఎవరిమో మనకి తెలిసిన నాడు నిశ్శబ్దముగా ఉండలేము.

When we realize who we are we cannot be silent.

29-06-2026

మీరు వర్తమానంలో చేసిన మంచి పనులే భవిష్యత్తులో మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తాయి.

The good things you do in the present will take you ahead in future.

30-05-2026

ఆనందంగా గడిపిన క్షణాలు ఎన్నటికీ వృధా కావు.

Time spent in enjoyment is never wasted.

31-06-2026

Success improves talent.

విజయము ప్రతిభను పెంచుతుంది.


Sunday, May 24, 2026

Quotation For You 24-05-2026

 

18-05-2026

మనకి తెలిసిన విషయాల గురించి మనము భయపడము. 


We are not afraid of the things we know.

19-05-2026


సామర్ధ్యనికి ఎప్పుడూ గిరాకీ తగ్గదు.


Ability never loses its demand.

20-05-2026


మీ అవకాశాలను మీరే సృష్టించు కోండి. మీ పరిమితులను మీరే నిర్దేశించు కోండి.

Create your own opportunities. Set your own limitations.

21-05-2026

చదరంగపు ఆట గాడివి కా. పావువి కాకు.


Become a chess player. Not a chess piece.

22-05-2026


కపటత్వానికి ప్రేమించబడటం కన్నా, నిజాయితీగా ఉన్నందుకు ద్వేషించబడటమే మేలు.


Better be hated for being honest rather than loved for pretence.

23-05-2026


నిండిన బిందె ను జాగ్రత్త గా తీసుకెళ్లాలి. 


A filled pitcher should be carried carefully.

24-05-2026

అప్పుడప్పుడు చిన్న పిల్లలం కాలేనంత పెద్దవాళ్ళు గా ఎదగడం దండగే.


Growing up to be too old to become little children sometimes feels like a waste.




Saturday, May 16, 2026

Quotation For You 17-05-2026

11-05-2026

మనకు ఖచ్చితంగా ఉన్నదల్లా వర్తమాన క్షణమేనని తరచుగా మర్చిపోతుంటాము.


We tend to forget that all we have for sure is the present moment.


12-05-2026

సిగ్గు పడే, సిగ్గు పడవలసిన జంతువు మనుషులు ఒక్కరే.


Humans are the only animals that are ashamed and need to be ashamed.


13-03-2026

తాము సగటు మనుష్యులమని తెలుసుకో లేకపోవడం సగటు మనుష్యుల సమస్య.

The problem with average people is that they don't realize they are average people.

14-05-2026

మందికి మరింత మేలు చెయ్యలేని అధికారము ఎందుకు?


What is the use of having authority if more good can’t be done for people?


15-05-2026

ఒక మూర్ఖుడు తన స్నేహితుని వద్ద నేర్చుకున్న దాని కంటే ఒక తెలివైన వాడు తన శత్రువు వద్ద ఎక్కువ నేర్చుకుంటాడు.


A wise man learns more from his enemy than a fool learns from his friend.


16-05-2026

పిల్లలను మీ కాలపు బోధనలకు పరిమితం చేయకండి; మీరు ఇంకా చూడని భవిష్యత్తును తీర్చిదిద్దడానికే వారు జన్మించారు.


Do not confine a child to the teachings of your age; they are born to shape a future you did not yet see.


17-05-2026

మిమ్మల్ని మీరు ప్రధానం గా మార్చుకోండి.


Make yourself essential. 




Quotation For You 11-05-2026