13-07-2026
We don’t get to decide how life will test us.
జీవితం మనలను ఎలా పరీక్షిస్తుంది అన్నది మనం నిర్ణయించలేము.
14-07-2026
ప్రశంసలను గానీ, విమర్శ లను గానీ పట్టించుకోకుండా - మీ స్వంత భావాలతోనే ముందుకు వెళ్లండి.
Ignore both praise and reproach—move only with your own instincts.
15-07-2026
తక్కువ చెప్పు. ఎక్కువ చూపు.
Say little. Show much.
16-07-2026
మునిగిన వాడు వానకి వెరవడు
One who has drowned no longer fears the rain.
17-07-2026
పైకి ప్రశాంతంగా కనిపించినంత మాత్రాన ఏ విధమైన ముప్పు లేడని కాదు.
Just because things look peaceful doesn’t mean there’s no threat.
18-07-2026
మనము స్పందించే తీరు ఎదురు దెబ్బలను సోపానలుగానూ, లేదా అడ్డంకులుగానూ మార్చ గలదు.
Our response can turn setbacks into either stepping stones or stumbling blocks.
19-07-2026
ప్రారంభం ఎల్లప్పుడూ ఈ క్షణమే.
The beginning is always this moment.



