Blogs of PrasadVSSN

Sunday, June 14, 2026

Quotation For You 14-06-2026

08-06-2026

అధికారం కలిగిన వారు వివేకవంతులు అనుకోకండి. 

Don't think that people of power have wisdom.

09-06-2026

బలవంతుడు వెనక అడుగు వేయాలంటే మరింత బలవంతుడు ఎదురవ్వాలి. 

The powerful takes a backstep when confronted by the more powerful.

10-06-2026

వాదన లో ఓడిన వాడే మొదట చెయ్యి ఎత్తుతాడు. 

The person who loses the argument strikes first.

11-06-2026

ప్రేమ లో మజా ప్రేమించడం లోనే వుంది. 

The joy of love is in loving.

12-06-2026

తమని తాము క్షమించుకోలేని వారు ఎవరినీ క్షమించలేరు.

Those who  cannot forgive themselves cannot forgive anyone.

13-06-2026

Cheap things do not have value.

చవక గా వచ్చిన వచ్చిన వాటికి విలువ వుండదు.

14-06-2026

The first half of our life belongs to our parents; the second half to our children.

మన జీవితం లో మొదటి సగం మనని కన్న వారిది; రెండవ సగం మనము కన్నవారిది.