Blogs of PrasadVSSN

Sunday, May 24, 2026

Quotation For You 24-05-2026

 

18-05-2026

మనకి తెలిసిన విషయాల గురించి మనము భయపడము. 


We are not afraid of the things we know.

19-05-2026


సామర్ధ్యనికి ఎప్పుడూ గిరాకీ తగ్గదు.


Ability never loses its demand.

20-05-2026


మీ అవకాశాలను మీరే సృష్టించు కోండి. మీ పరిమితులను మీరే నిర్దేశించు కోండి.

Create your own opportunities. Set your own limitations.

21-05-2026

చదరంగపు ఆట గాడివి కా. పావువి కాకు.


Become a chess player. Not a chess piece.

22-05-2026


కపటత్వానికి ప్రేమించబడటం కన్నా, నిజాయితీగా ఉన్నందుకు ద్వేషించబడటమే మేలు.


Better be hated for being honest rather than loved for pretence.

23-05-2026


నిండిన బిందె ను జాగ్రత్త గా తీసుకెళ్లాలి. 


A filled pitcher should be carried carefully.

24-05-2026

అప్పుడప్పుడు చిన్న పిల్లలం కాలేనంత పెద్దవాళ్ళు గా ఎదగడం దండగే.


Growing up to be too old to become little children sometimes feels like a waste.




Saturday, May 16, 2026

Quotation For You 17-05-2026

11-05-2026

మనకు ఖచ్చితంగా ఉన్నదల్లా వర్తమాన క్షణమేనని తరచుగా మర్చిపోతుంటాము.


We tend to forget that all we have for sure is the present moment.


12-05-2026

సిగ్గు పడే, సిగ్గు పడవలసిన జంతువు మనుషులు ఒక్కరే.


Humans are the only animals that are ashamed and need to be ashamed.


13-03-2026

తాము సగటు మనుష్యులమని తెలుసుకో లేకపోవడం సగటు మనుష్యుల సమస్య.

The problem with average people is that they don't realize they are average people.

14-05-2026

మందికి మరింత మేలు చెయ్యలేని అధికారము ఎందుకు?


What is the use of having authority if more good can’t be done for people?


15-05-2026

ఒక మూర్ఖుడు తన స్నేహితుని వద్ద నేర్చుకున్న దాని కంటే ఒక తెలివైన వాడు తన శత్రువు వద్ద ఎక్కువ నేర్చుకుంటాడు.


A wise man learns more from his enemy than a fool learns from his friend.


16-05-2026

పిల్లలను మీ కాలపు బోధనలకు పరిమితం చేయకండి; మీరు ఇంకా చూడని భవిష్యత్తును తీర్చిదిద్దడానికే వారు జన్మించారు.


Do not confine a child to the teachings of your age; they are born to shape a future you did not yet see.


17-05-2026

మిమ్మల్ని మీరు ప్రధానం గా మార్చుకోండి.


Make yourself essential. 




Quotation For You 11-05-2026