22-06-2026
మంచి పుస్తకాలు చదవని వారికీ అక్షర జ్ఞానం లేని వారికీ పెద్ద తేడా లేదు.
There is not much difference between those who don't read good books and illiterates.
23-06-2026
మన శరీరాన్ని ఆరోగ్యం గా వుంచుకుంటే మన పూర్వీకులను, ప్రకృతిని గౌరవించు కున్నట్టే.
Keeping our body healthy amounts to honoring our ancestors and nature.
24-06-2026
అసమర్థుడి ఆభరణం అహంకారం.
Conceit is the ornament of the inefficient.
25-06-2026
తీరని ఆశలు, అనుకోని పొరపాట్లు జీవితాన్ని మరింత సారవంతం చేస్తాయి.
Unfulfilled hopes and unexpected mistakes make life more meaningful.
26-06-2026
ఒక్కో సారి నిజం తెలుసు కోవాలంటే అబద్ధం ఆడవలసి వుంటుంది.
Sometimes, we need to lie to know the truth.
27-05-2026
మానవీయ సంబంధాల లో ఓడి గెలవడం లో మాధుర్యం ఉంటుంది.
In human relations, there is sweetness in winning by losing.
28-06-2026
మీరు అనుకున్నది చేయలేకపోతే, మీరు చేయగలిగినది చేయండి.
If you are unable to do what you want, do what you can.
